ఏపీలో పీడీ యాక్ట్ అస్త్రం | PD act will apply in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పీడీ యాక్ట్ అస్త్రం

Oct 8 2016 8:47 PM | Updated on Mar 23 2019 9:10 PM

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పీడీ యాక్ట్ అమలును మరో మూడు నెలలపాటు పొడగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పీడీ యాక్ట్ అమలును మరో మూడు నెలలపాటు పొడగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు అధికారాలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అక్టోబర్ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకూ పీడీ యాక్ట్ అమలు గడువును ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో నెలకొన్న కాపు ఉద్యమం, బందర్ పోర్టు ఉద్యమం, ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాలను అణగదొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ ను తీసుకోస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement