రేపు మంత్రి కామినేని రాక | minister kaminenei srinivas comes tomorrow | Sakshi
Sakshi News home page

రేపు మంత్రి కామినేని రాక

Aug 12 2016 10:59 PM | Updated on Jul 12 2019 4:35 PM

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఈనెల 14 జిల్లాకు విచ్చేస్తున్నారు.

అనంతపురం అర్బన్‌: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఈనెల 14 జిల్లాకు విచ్చేస్తున్నారు. ఆ రోజు రాత్రి 7.30 గంటలకు ఆయన జిల్లాకు చేరుకుంటారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 15వ తేదీ జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రి పాల్గొంటారు.

Advertisement
 
Advertisement
Advertisement