మినీలారీ చోరీ | mini lorry theft | Sakshi
Sakshi News home page

మినీలారీ చోరీ

Aug 2 2016 12:32 AM | Updated on Sep 4 2017 7:22 AM

సూళ్లూరుపేట: పట్టణంలోని మున్నాబాయ్‌ దాబాహోటల్‌ సమీపంలో శనివారం రాత్రి నిలిపిన మినీ లారీ చోరీకి గురైందని దాని యజమాని అరుణాచలం సెల్వం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 
 
సూళ్లూరుపేట: పట్టణంలోని మున్నాబాయ్‌ దాబాహోటల్‌ సమీపంలో శనివారం రాత్రి నిలిపిన మినీ లారీ చోరీకి గురైందని దాని యజమాని అరుణాచలం సెల్వం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం నుంచే వాహనం కనిపించలేదని, పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని బాధితుడు తెలిపారు. ఎస్సై గంగాధర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement