బైస్కిల్ క్లబ్ ఆధ్వర్యంలో మారథాన్ | Marathon for environmental protection | Sakshi
Sakshi News home page

బైస్కిల్ క్లబ్ ఆధ్వర్యంలో మారథాన్

Feb 7 2016 8:56 AM | Updated on Aug 18 2018 4:23 PM

పర్యావారణాన్ని రిక్షించుకోవడం పై అవగాహన పెంపోందించేదుకు చేపట్టిన 15 కిలోమీటర్ల సైకిల్ ర్యాలి విజయవాడలో ప్రారంభమైంది.

పర్యావారణాన్ని రిక్షించుకోవడం పై అవగాహన పెంపోందించేదుకు చేపట్టిన 15 కిలోమీటర్ల సైకిల్ ర్యాలి విజయవాడలో ప్రారంభమైంది. ఆంధ్రా బైస్కిల్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీని మున్సిపల్ క మిషనర్ వీరపాండ్యన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, పోలీస్‌కంట్రోల్‌రూంల మీదుగా సాగనుంది. ర్యాలీలో బైస్కిల్ క్లబ్ సభ్యులతో పాటు పలువురు ఔత్సాహికులు పాల్గొంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement