రైలు కింద పడి వ్యక్తి మృతి! | man suicide in ysr district | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వ్యక్తి మృతి!

Jul 17 2016 11:53 AM | Updated on Aug 29 2018 8:38 PM

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

రైల్వేకోడూరు : రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పాతగేటు సమీపంలో ముక్కలు ముక్కలుగా పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచరం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement