సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ.. | man dies as current shock after try to put cell charging | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ..

May 22 2016 2:07 PM | Updated on Apr 3 2019 8:07 PM

కరెంట్షాక్కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు.

అమ్రాబాద్(మహబూబ్‌నగర్): కరెంట్షాక్కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం పగార గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొయ్యల పర్వతాలు(32) ఈ రోజు ఉదయం తన మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెట్టడానికి యత్నిస్తూ.. కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement