తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | low rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Jul 14 2016 7:13 AM | Updated on Sep 4 2017 4:51 AM

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీనివాసుని దర్శనానికి గురువారం ఉదయం భక్తులు మూడు కంపార్ట్మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా.. కాలినడక భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement