'చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు' | koyya prasad reddy takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు'

Jul 30 2016 11:11 AM | Updated on Jul 28 2018 3:33 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి నిప్పులు చెరిగారు.

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. స్వప్రయోజనాల కోసం బీజేపీతో టీడీపీ సావాసం చేస్తోందని మండిపడ్డారు.

చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఆగస్టు 2వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న బంద్కు సహకరించాలని అన్ని పార్టీలకు కొయ్య ప్రసాదరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement