చంద్రబాబు మోసం చేస్తే... మోదీ ముంచాడు | K Ramakrishna takes on chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మోసం చేస్తే... మోదీ ముంచాడు

Aug 9 2015 1:51 PM | Updated on Aug 13 2018 4:30 PM

చంద్రబాబు మోసం చేస్తే... మోదీ ముంచాడు - Sakshi

చంద్రబాబు మోసం చేస్తే... మోదీ ముంచాడు

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తే.... నమో అంటూ ప్రధాని నరేంద్ర మోదీ నట్టేట ముంచాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఎద్దేవా చేశారు.

కర్నూలు : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తే.... నమో అంటూ ప్రధాని నరేంద్ర మోదీ నట్టేట ముంచాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం కర్నూలు జిల్లా డోన్‌కు చేరింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కె. రామకృష్ణ మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు బలిదానాలకు సిద్ధమైన పాలకులు స్పందించడం లేదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement