రైతులపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం | Govt careless on Farmers | Sakshi
Sakshi News home page

రైతులపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం

Aug 21 2016 8:39 PM | Updated on Oct 1 2018 2:11 PM

మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి - Sakshi

మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి

వనపర్తి టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధిలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.

వనపర్తి టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధిలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో    విలేకరులతో ఆయన మాట్లాడారు. అప్పుల బాధతో చనిపోయిన రైతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పుష్కరాల ముగింపు రోజన రంగాపూర్‌ ఘాట్‌లో పిండప్రదానం చేస్తామన్నారు.      ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు రాజశేఖర్, పి.భాస్కర్, కె.వెంకటేష్, శివశంకర్, హర్షద్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement