గండేపల్లి మృతుల వివరాలు | Gandepalli casualties | Sakshi
Sakshi News home page

గండేపల్లి మృతుల వివరాలు

Sep 14 2015 9:12 AM | Updated on Apr 3 2019 7:53 PM

తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంంలో 16 మంది దుర్మరణం చెందారు. మృతుల వివరాలు...

తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంంలో 16 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో.. పత్తిపాడు మండలం యూ.జె పురానికి చెందిన 1.గాజు. త్రినాథ్, 2.గాజు. దొరబాబు, 3.కడిమి. సూరి, 4.కడిమి సురేశ్, 5.దొడ్డిపట్ల. శివకృష్ణ, 6.గొల్లపల్లి. సత్యనారాయణ, 7.సత్తా రాంబాబు, 8.గాలి వెంకన్న, 9.గార్ల సూరిబాబులు ఉన్నారు.

 

రౌతులపాడు మండలం శృంగవరం గ్రామానికి చెందిన 10.ఈగల నాగబాబు, 11.గొల్లపల్లి దొరబాబు, 12.పసుకుర్తి శివకృష్ణ, 13.కొల్లి బాబ్జిలు, 14.దార్ల తొండబాబు ఈ ఘోర దుర్ఘటనలో దుర్మరణం చెందారు. అలాగే, తొండంగి మండలం 15. సూరిబాబు, శంఖవరం మండలం అచ్చంపేటకు చెందిన 16.పురం దాసు వీరబాబులు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement