ఫెన్సింగ్‌ జిల్లా జట్ల ఎంపిక | fencing district team elect | Sakshi
Sakshi News home page

ఫెన్సింగ్‌ జిల్లా జట్ల ఎంపిక

Aug 30 2016 10:45 PM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లా ఫెన్సింగ్‌ జట్ల ఎంపిక స్థానిక ఇండోర్‌ స్టేడియం ఆవరణలో మంగళవారం నిర్వహించచినట్లట్లు స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి నారాయణ, అధ్యక్షుడు అంజయ్యలు తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: జిల్లా ఫెన్సింగ్‌ జట్ల ఎంపిక స్థానిక ఇండోర్‌ స్టేడియం ఆవరణలో మంగళవారం నిర్వహించచినట్లట్లు స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి నారాయణ, అధ్యక్షుడు అంజయ్యలు తెలిపారు. జిల్లా క్రీడాభివద్ధి అధికారి బాషామోíß ద్దీన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అండర్‌–14, 17 బాల, బాలికల జిల్లా జట్ల ఎంపిక జరిగిందన్నారు. ఎంపికైన జట్లు కడపలో జరిగే రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ పోటీలలో పాల్గొంటాయని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement