తనకు ఇష్టంలేని వివాహం చేసుకున్నాడనే నెపంతో కుమారున్నితండ్రి కర్రతో కొట్టి చంపాడు.
అయితే, ఇది తండ్రికి నచ్చలేదు. కొన్ని రోజులుగా ఇదే విషయమై కుటుంబసభ్యుల మధ్య గొడవ జరుగుతోంది. శనివారం ఉదయం కూడా తండ్రి, కొడుకు వాగ్వాదానికి దిగారు. కోపంతో ఊగిపోయిన నాగరాజు కొడుకు నరేష్‌ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన నరేష్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే అతడు చనిపోయాడు.