పాము కాటుతో రైతు మృతి | Farmer killed by snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుతో రైతు మృతి

Jul 29 2016 12:51 AM | Updated on Aug 20 2018 7:28 PM

పాముకాటుతో రైతు మతిచెందాడు. ఉప్పలచలక గ్రామానికి చెందిన చిమట నరసింహారావును గురువారం పొలం గట్టుపై పాము కాటేసింది.


ఉప్పలచలక (పెనుబల్లి): పాముకాటుతో రైతు మతిచెందాడు. ఉప్పలచలక గ్రామానికి చెందిన చిమట నరసింహారావును గురువారం పొలం గట్టుపై పాము కాటేసింది.తోటి రైతులు వెంటనే పెనుబల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆయన అప్పటికే మతిచెందినట్టుగా వైద్యులు చెప్పారు. మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement