అధికారులు వేధింపులపై ఉద్యోగులు ధర్నా | Employees protests at itrt | Sakshi
Sakshi News home page

అధికారులు వేధింపులపై ఉద్యోగులు ధర్నా

Aug 6 2015 12:24 PM | Updated on Sep 3 2017 6:55 AM

అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కాంట్రాక్టు ఉద్యోగులు గురువారం అనంతపురంలో ఆందోళనకు దిగారు.

అనంతపురం : అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కాంట్రాక్టు ఉద్యోగులు గురువారం అనంతపురంలో ఆందోళనకు దిగారు. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ (ఐఈఆర్‌టీ) లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేసే సుమారు 100 మంది ఉద్యోగులు జిల్లా సైన్స్ సెంటర్ ఎదుట ధర్నా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement