బాధ్యతలు చేపట్టిన విద్యాశాఖ ఏడీ | educational ad on duty | Sakshi
Sakshi News home page

బాధ్యతలు చేపట్టిన విద్యాశాఖ ఏడీ

Apr 1 2017 10:40 PM | Updated on Jul 11 2019 5:23 PM

విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎస్‌. మోహన్‌రావును నియమించారు. ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఈయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎస్‌. మోహన్‌రావును నియమించారు. ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఈయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు.  ఈ మేరకు  శనివారం  ఆయన బాధ్యతలు చేపట్టారు.  వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన మోహన్‌రావు 1983లో జూనియర్‌ అసిస్టెంట్‌గా విద్యాశాఖలో చేరారు. 1987లో డైరెక్టర్‌ కార్యాలయానికి బదిలీ అయ్యారు. సీనియర్‌ అసిస్టెంట్, సూపరింటెండెంట్‌గా అక్కడే పదోన్నతి పొందారు. తాజాగా ఏడీగా పదోన్నతి రావడంతో ఇక్కడికు బదిలీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement