శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | DIG prabhakar reddy visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

May 14 2016 9:38 AM | Updated on Sep 4 2017 12:06 AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డీఐజీ ప్రభాకరరావు, చిత్తూరుకు చెందిన ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు, టీటీడీ మాజీ ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి తదితరలు కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement