దేవినేని బాజీ కన్నుమూత | devineni baji died in vijayawada | Sakshi
Sakshi News home page

దేవినేని బాజీ కన్నుమూత

Aug 9 2016 7:13 AM | Updated on Aug 10 2018 9:46 PM

టీడీపీ నాయకుడు దేవినేని బాజీ గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున విజయవాడలో మృతి చెందారు.

విజయవాడ : టీడీపీ నాయకుడు దేవినేని బాజీ గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున విజయవాడలో మృతి చెందారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని నెహ్రుకు బాజీ స్వయానా సోదరుడు.

Advertisement
 
Advertisement
Advertisement