తిరుమల పుష్కరిణిలో మృతదేహం | dead body found in tirumala pushkarini | Sakshi
Sakshi News home page

తిరుమల పుష్కరిణిలో మృతదేహం

Mar 27 2016 8:11 AM | Updated on Sep 3 2017 8:41 PM

తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో ఆదివారం తెల్లవారుజామున ఓ మృతదేహం వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది.

తిరుమల: తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో ఆదివారం తెల్లవారుజామున ఓ మృతదేహం వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీయించి అశ్వని ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement