కొందుర్గు : మండలంలోని వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రభుత్వం మెరిట్‌ను ఆధారంగా తీసుకొని విద్యావలంటీర్లను నియమించిందని ఎంఈఓ కిష్టారెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు.
విద్యావలంటీర్ల నియామకం పూర్తి
Jul 20 2016 12:51 AM | Updated on Mar 19 2019 7:01 PM
కొందుర్గు : మండలంలోని వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రభుత్వం మెరిట్‌ను ఆధారంగా తీసుకొని విద్యావలంటీర్లను నియమించిందని ఎంఈఓ కిష్టారెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ స్థానాల్లో లక్ష్మికాంత్, ప్రమోద్‌కుమార్, వి.కృష్ణయ్య ఎంపికయ్యారన్నారు. ఎస్‌జీటీ పోస్టుల్లో బి.మంజులత, కె.కృష్ణవేణి, షహేదా, బిస్మిల్లాబేగమ్, అబ్దుల్ మతీన్, సి.సరిత, మర్రి మాలతి, రాధ, ఎం. గోవింద్, బోడంపాటి జ్యోతి, ఎం.ప్రియాంక, బోయపల్లి రాహుల్, బోయ చెన్నయ్య, బైరంపల్లి రజిత, టి.వెంకటేష్, సి.ప్రీతిక, పి.కిషన్ నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపికైన వలంటీర్లు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో బుధవారం ఉదయం 10 గంటలకు ఎమ్మార్సీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మధ్యాహ్నాం తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలని తెలిపారు.
Advertisement


