ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల కార్యవర్గం ఎన్నిక | committee elect to excise constables | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల కార్యవర్గం ఎన్నిక

Aug 21 2016 10:49 PM | Updated on Jul 11 2019 8:43 PM

స్థానిక ఎన్‌జీఓ కార్యాలయంలో ఆదివారం ఎక్సైజ్‌ కానిస్టేబుల్, హె డ్‌ కానిస్టేబుల్‌ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : స్థానిక ఎన్‌జీఓ కార్యాలయంలో ఆదివారం ఎక్సైజ్‌ కానిస్టేబుల్, హె డ్‌ కానిస్టేబుల్‌  కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.   అ« ద్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష, ట్రెజరర్‌ల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించారు అధ్యక్షుడిగా  బాలాజి నాయక్, ప్రధాన కార్యదర్శిగా  క్రిషారెడ్డి,  ఉపాధ్యక్షులుగా నారాయణ స్వామి, ట్రెజరర్‌గా గౌస్‌ ఖాన్‌ æగెలుపొందారు.

గౌరవ అధ్యక్షుడిగా క్రిష్ణా నాయక్, కార్యనిర్వహక కార్యదర్శిగా రామలింగ, సహాయ కార్యదర్శులుగా కవీంద్ర, పెన్నయ్య, మీడియా ప్రతిని ధులుగా బాబు, హనుమంతారెడ్డిలు, కార్యని ర్వహక సభ్యులుగా భీమప్ప, బాలక్రిష్ణ, వాసు, విశ్వనాథ్‌  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికాలుగా తాడిపత్రి సీఐ నరసింహులు,  గుత్తి సీఐ రాజశేఖర్‌ గౌడ్, కంబదూరు సీఐ విశ్వనాథ్‌ రెడ్డి, ఎస్‌ఐ అశ్వర్థరెడ్డి  వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement