తిరుమలకు తాకిన బంద్ ప్రభావం | bharat bandh effecct in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలకు తాకిన బంద్ ప్రభావం

Sep 2 2016 10:35 AM | Updated on Sep 4 2017 12:01 PM

నేడు దేశవ్యాప్తంగా చేపడుతున్న సార్వత్రిక బంద్ ప్రభావం చిత్తూరు జిల్లా తిరుమలను తాకింది.

తిరుమల: నేడు దేశవ్యాప్తంగా చేపడుతున్న సార్వత్రిక బంద్ ప్రభావం చిత్తూరు జిల్లా తిరుమలను తాకింది. టీటీడీ కార్మికులు కూడా బంద్‌లో పాల్గొనడంతో పారిశుధ్య పనులకు తీవ్ర అంతరాయ కలుగుతోంది. దీంతో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement