2017 నాటికి బ్యారేజ్‌లు పూర్తి | Barrages will complete in 2017 | Sakshi
Sakshi News home page

2017 నాటికి బ్యారేజ్‌లు పూర్తి

Aug 10 2016 12:01 AM | Updated on Sep 4 2017 8:34 AM

2017 నాటికి బ్యారేజ్‌లు పూర్తి

2017 నాటికి బ్యారేజ్‌లు పూర్తి

సంగం : 2017 మార్చి నాటికి నెల్లూరు, సంగం బ్యారేజీ నిర్మాణాలను పూర్తిచేసి జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు ఇచ్చి ఆదుకుంటామని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చీఫ్‌ ఇంజనీరు సుధాకర్‌బాబు తెలిపారు.

 
చీఫ్‌ ఇంజనీరు సుధాకర్‌బాబు
సంగం : 2017 మార్చి నాటికి నెల్లూరు, సంగం బ్యారేజీ నిర్మాణాలను పూర్తిచేసి జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు ఇచ్చి ఆదుకుంటామని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చీఫ్‌ ఇంజనీరు సుధాకర్‌బాబు తెలిపారు. మండల కేంద్రమైన సంగం పెన్నానదిలో నిర్మాణం జరుగుతున్న సంగం బ్యారేజీ, కనుపూరుకాలువ హెడ్‌రెగ్యులేటర్‌ను మంగళవారం ఆయన జిల్లా ఎస్‌ఈ కోటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ మ్యాప్‌ను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట ఈఈ రమణ, బ్యారేజ్‌ ఇంజనీరు బాలాజీ సింగ్‌ ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement