రోడ్డు నిర్మాణ టెండర్‌కు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ | AP cm gives green signal to construct of four way line road | Sakshi
Sakshi News home page

రోడ్డు నిర్మాణ టెండర్‌కు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

Apr 6 2016 5:50 PM | Updated on Aug 30 2018 5:49 PM

రాయపూడి నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 21.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.

విజయవాడ: రాయపూడి నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 21.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మెట్రో, బీఆర్‌టీఎస్‌తో కలిపి నాలుగు లైన్ల రహదారిగా నిర్మాణం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే మొదటి దశలో రూ. 250 కోట్లతో 18.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ టెండర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement