రేషన్ బియ్యం పట్టివేత : ఇద్దరు అరెస్ట్ | 50 quintals pds rice seized in krishna district | Sakshi
Sakshi News home page

రేషన్ బియ్యం పట్టివేత : ఇద్దరు అరెస్ట్

Jun 10 2016 10:14 AM | Updated on Sep 4 2017 2:10 AM

కృష్ణాజిల్లా వీర్లపాడు మండలం పెద్దాపురంలో అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరా శాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడ : కృష్ణాజిల్లా వీర్లపాడు మండలం పెద్దాపురంలో అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరా శాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే బియ్యాన్ని తరలిస్తున్న లారీతోపాటు ఆటోను పోలీసులు సీజ్ చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement