23 కిలోల గంజాయి స్వాధీనం | 23 kg cannabis seized | Sakshi
Sakshi News home page

23 కిలోల గంజాయి స్వాధీనం

Jul 20 2016 7:49 PM | Updated on Aug 20 2018 4:44 PM

రోలుగుంట మండలం బీబీపట్నం వద్ద పోలీసుల తనిఖీల్లో 23 కిలోల గంజాయి పట్టుబడింది.

రోలుగుంట మండలం బీబీపట్నం వద్ద పోలీసుల తనిఖీల్లో 23 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.46 వేలు ఉంటుంది. గంజాయిని అక్రమ తరలించడానికి ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో రాజబాబు(50) స్థానికుడు కాగా..రేణి రాజా(45) తమిళనాడుకు చెందిన వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement