బైక్, వ్యాన్‌ ఢీ: ఇద్దరు యువకులు మృతి | two killed in road accident | Sakshi
Sakshi News home page

బైక్, వ్యాన్‌ ఢీ: ఇద్దరు యువకులు మృతి

Dec 13 2017 7:01 PM | Updated on Apr 3 2019 7:53 PM

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దులపల్లి ప్రధాన రహదారిపై జరిగిన  ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఓమ్ని వ్యాన్, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న కొత్తపల్లికి చెందిన కాలనేని సంతోష్(18), కందుల గిరిబాబు(29) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement