విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి | two farmers killed by electrick shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి

Jan 26 2018 5:22 PM | Updated on Oct 1 2018 2:16 PM

సాక్షి, దౌల్తాబాద్: వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని చిన్న గుంట తాండాలో తమ పొలంలో బోరు మోటర్ బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు మృతిచెందారు. వారిని వాల్యా నాయక్ (42), శ్రీశైలం(22)గా గుర్తించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోస్గి ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement