గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ | robbery in godavari express | Sakshi
Sakshi News home page

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ

Oct 12 2017 12:25 PM | Updated on Aug 30 2018 5:27 PM

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ జరిగింది.

సాక్షి, సికింద్రాబాద్‌: గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ జరిగింది. నగరానికి వస్తున్న వాణి అనే ప్రయాణికురాలి వద్ద నుంచి గుర్తుతెలియని దుండగులు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దీంతో బాధితురాలు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ చోరీ జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement