ఆస్పత్రిలో గర్భిణి మృతి: బంధువుల ఆందోళన | pregnent died.. doctors neglegency | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో గర్భిణి మృతి: బంధువుల ఆందోళన

Jan 22 2018 2:45 PM | Updated on Sep 28 2018 3:39 PM

సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్‌)‌: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి మృతిచెందింది. ఈ సంఘటన ముషీరాబాద్‌లో జరిగింది. స్థానిక సాగర్‌లాల్‌ ఆసుపత్రిలో రేవతి(26) ప్రసవం కోసం చేరింది. సకాలం లో వైద్యం అందించకపోవడంతో గర్భిణితోపాటు శిశువు కూడా మృతిచెందింది. కోపోద్రిక్తులైన ఆమె బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement