పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం | Mother Commited Suicide Attempt With Her Two Kids | Sakshi
Sakshi News home page

పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

Jul 19 2018 4:13 PM | Updated on Sep 18 2018 7:34 PM

Mother Commited Suicide Attempt With Her Two Kids - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం రెడ్డి నాయక్‌ తండాకు చెందిన ఓ మహిళ తన పిల్లలకు విషమిచ్చి తానూ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పక్కనే ఉన్న గ్రామస్తులు గమనించి హుటాహుటిన భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.తల్లి భారతి, పిల్లలు పల్లవి, వైష్ణవి, ఉదయ్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన కోసం హైదరాబాద్‌కు తరలించారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement