కనిమొళిపై కేసు నమోదు చేయండి | file case on Kanimoli: Karimnagar court | Sakshi
Sakshi News home page

కనిమొళిపై కేసు నమోదు చేయండి

Jan 19 2018 5:21 PM | Updated on Aug 21 2018 6:02 PM

సాక్షి, కరీంనగర్: తమిళనాడులోని డీఎంకే ఎంపీ కనిమొళిపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ కోర్టు ఆదేశించింది. తిరుమల వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆమెపై 153ఏ, 153బి, 295ఏ, 298, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని త్రీ టౌన్ పోలీసులను అడిషనల్ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement