విషాదం: భార్యాభర్తల ఆత్మహత్య | Couple Commits Suicide In Yadadri Bhuvanagiri | Sakshi
Sakshi News home page

విషాదం: భార్యాభర్తల ఆత్మహత్య

Sep 26 2017 5:58 PM | Updated on Jul 10 2019 8:00 PM

సాక్షి, యాదాద్రి:  దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట యాదవ్‌ నగర్‌లో నివసిస్తున్న మల్లపూరానికి చెందిన బొంత వెంకటేష్‌(28), అతని భార్య మహేశ్వరి(25)లు తమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement