స్టాక్‌ మార్కెట్‌లో కనిపించని గ్లోబల్‌ జోష్‌ | Sensex Flat And Broader Indices Outperform | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌ డీలా..

Feb 20 2020 11:17 AM | Updated on Feb 20 2020 1:54 PM

Sensex Flat And Broader Indices Outperform - Sakshi

గ్లోబల్‌ మార్కెట్లు సానుకూలాంగా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ డీలా..

సాక్షి, న్యూఢిల్లీ : గ్లోబల్‌ మార్కెట్ల సపోర్ట్‌, కరోనా వైరస్‌ బలహీనపడిందన్న సమాచారం స్టాక్‌ మార్కెట్లో ఉత్సాహం నింపలేదు. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ ఫ్లాట్‌గా సాగుతోంది.

మెటల్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొనగా, ఫార్మా షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 20 పాయింట్ల నష్టంతో 41,302 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా,ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది.

చదవండి : బడ్జెట్‌ నష్టాలు భర్తీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement