మిగిలిన వాటానూ కొంటున్న బ్లాక్‌స్టోన్‌!

Indiabulls Real Estate gains on finalizing stake sale in JVs with Blackstone  - Sakshi

 ఇండియాబుల్స్‌ రియల్టీ కమర్షియల్‌ పూర్తి వాటా!

ముంబై: ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ కమర్షియల్‌ ప్రొపరీ్టస్‌లో మిగిలిన 50 శాతం వాటాను బ్లాక్‌స్టోన్‌  గ్రూప్‌ కొనుగోలు చేయనున్నదని సమాచారం. ఈ మేరకు బ్లాక్‌స్టోన్‌తో ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డీల్‌ విలువ రూ.4,420 కోట్లు ఉండొచ్చని అంచనా. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి బ్లాక్‌స్టోన్‌ కంపెనీ నిరాకరించింది. గత ఏడాది మార్చిలో ఇండియాబుల్స్‌ కమర్షియల్‌ ప్రొపరీ్టస్‌లో 50 శాతం వాటాను బ్లాక్‌స్టోన్‌ కంపెనీ రూ.4,750 కోట్లకు కొనుగోలు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top