'ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారు' | ysrcp mla chevireddy bhaskar reddy slams ap govt over attack on roja | Sakshi
Sakshi News home page

'ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారు'

Feb 12 2017 11:31 AM | Updated on Oct 29 2018 8:34 PM

'ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారు' - Sakshi

'ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారు'

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు.

రాజమండ్రి : రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. రాజమండ్రిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

(చదవండి : నిస్సిగ్గుగా అరాచకం )


ఆంధ్రప్రదేశ్‌ను ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే రోజాపై దాడి చేయడం దుర్మార్గపు చర్యని అన్నారు. యావత్‌ మహిళా లోకానికి అవమానం జరిగినట్టేనని చెవిరెడ్డి చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement