ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి | women dies in road accident in kurnool district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Oct 11 2015 6:19 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఇంటి ముందు నీళ్లు చల్లుతున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది.

గోనెగండ్ల: ఇంటి ముందు నీళ్లు చల్లుతున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్ కైరవాడి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రేసమ్మ (35) అనే మహిళను కర్నూలు నుంచి రాయదుర్గం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement