మైలవరం జలాశయం నుంచి నీళ్లు విడుదల | water release from mylavaram | Sakshi
Sakshi News home page

మైలవరం జలాశయం నుంచి నీళ్లు విడుదల

Nov 1 2015 5:19 PM | Updated on May 28 2018 1:08 PM

మైలవరం జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.

వైఎస్సార్ జిల్లా మైలవరం జలాశయం నుంచి ఉత్తర కాలువకు ఆదివారం నీళ్లు వదిలారు. ఉత్తర కాలువ కింద వేసిన పంటలు ఎండిపోతుండడంతో ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ అధికారులు నీటిని వదిలారు. రోజుకు 150 క్యూసెక్కుల చొప్పున 13 రోజులపాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement