వైఎస్ఆర్ ఫౌండేషన్కు ఉమ్మారెడ్డి రూ.లక్ష విరాళం | ummareddy venkateswarlu donates 1 lakh to ysr foundation | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ ఫౌండేషన్కు ఉమ్మారెడ్డి రూ.లక్ష విరాళం

Oct 23 2014 5:35 PM | Updated on Sep 2 2017 3:18 PM

వైఎస్ఆర్ ఫౌండేషన్కు ఉమ్మారెడ్డి రూ.లక్ష విరాళం

వైఎస్ఆర్ ఫౌండేషన్కు ఉమ్మారెడ్డి రూ.లక్ష విరాళం

థం వైఎస్ఆర్ ఫౌండేషన్కు ఉమ్మారెడ్డి లక్ష రూపాయలు విరాళం అందజేశారు.

హైదరాబాద్: హుదూద్ తుపాన్ వల్ల నష్టపో్యిన బాధితులను ఆదుకునేందుకు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ముందుకొచ్చారు. తుపాన్ బాధితుల సహాయార్థం వైఎస్ఆర్ ఫౌండేషన్కు ఉమ్మారెడ్డి లక్ష రూపాయలు విరాళం అందజేశారు. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుపాన్ బాధితులకు సహాయం చేసేందుకు విరాళాలు అందజేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement