ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు | Two maoists surrender in Vizag | Sakshi
Sakshi News home page

ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

Jul 13 2015 4:57 PM | Updated on Aug 25 2018 6:13 PM

ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులతోపాటు వారికి సహకరిస్తున్న మరో తొమ్మిదిమంది మిలీషియా సభ్యులు సోమవారం విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

పెదవాల్తేరు (విశాఖపట్నం) : ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులతోపాటు వారికి సహకరిస్తున్న మరో తొమ్మిదిమంది మిలీషియా సభ్యులు సోమవారం విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు. విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10 వేలు చొప్పున అందించారు.

వారి ఉపాధికి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామన్నారు. లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులు పి.చిన్నారావు, జి.మల్లేశ్వరరావు ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్నట్టు ఎస్పీ వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement