తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

May 19 2015 3:44 AM | Updated on Sep 3 2017 2:17 AM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50ల గదులు లభిస్తున్నాయి. రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్లు నిండాయి.

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : ఉచిత గదులు - 10, రూ.50 గదులు - 20 ఖాళీగా ఉన్నాయి, రూ.100 గదులు, రూ.500 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు, సహస్ర దీపాలంకరణ సేవ : 150, వసంతోత్సవం : 100 ఖాళీగా ఉన్నాయి మంగళవారం ప్రత్యేక సేవ :  అష్టదళ పాదపద్మారాధన
 
 

Advertisement
 
Advertisement
Advertisement