తిరుపతి నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లు రద్దు | Trains cancelled due to heavy rains | Sakshi
Sakshi News home page

తిరుపతి నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లు రద్దు

Nov 16 2015 6:57 PM | Updated on Sep 3 2017 12:34 PM

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు కట్టలు నిండిపోవడంతోపాటు పొంగి పొర్లుతూ ప్రమాద స్థితికి చేరుకున్నాయి.

తిరుపతి : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు కట్టలు నిండిపోవడంతోపాటు పొంగి పొర్లుతూ ప్రమాద స్థితికి చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు మరి కొద్దిసేపట్లో తిరుపతి నుంచి మచిలీపట్నం వెళ్లాల్సిన మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ఈ మేరకు తిరుపతి రీజియన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement