శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు | Tollywood Producer Aswini dutt visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Jun 27 2015 3:10 PM | Updated on Sep 3 2017 4:28 AM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇండియా అండర్-19 క్రికెట్ టీం సభ్యులు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్, ఐఏఎస్ అధికారి చిత్రా రామచంద్రన్లు కుటుంబసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు.


Advertisement
 
Advertisement
Advertisement