తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Tirumala devotees rush normal on monday | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Nov 3 2014 7:56 AM | Updated on Sep 2 2017 3:49 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  స్వామివారి సర్వ దర్శనానికి 15 గంటల , నడక దారి భక్తులకు నాలుగు గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మరోవైపు  ఉచిత, రూ.100, రూ.500ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు రూ.50ల గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. కాగా తిరుమలలో ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 38,292 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

సోమవారం ప్రత్యేక సేవ - విశేష పూజ

Advertisement
 
Advertisement
Advertisement