దొంగల ముఠా అరెస్ట్ | Three robbers arrested | Sakshi
Sakshi News home page

దొంగల ముఠా అరెస్ట్

Oct 26 2015 5:25 PM | Updated on Aug 30 2018 5:27 PM

తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండ లంలో సోమవారం చోటుచేసుకుంది. పాములపాడుతో పాటు ఆత్మకూరు పోలస్‌స్టేషన్ల పరిధిలో మూడు వరస దొంగతనాలకు పాల్పడిన వీరిని పోలీసులు పట్టుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement