కారు, బైక్ ఢీ.. ముగ్గురి మృతి | three died in a road accident | Sakshi
Sakshi News home page

కారు, బైక్ ఢీ.. ముగ్గురి మృతి

Feb 19 2015 8:53 PM | Updated on Aug 30 2018 3:56 PM

కారు, బైక్ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

చిత్తూరు:  కారు, బైక్  ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన చిత్తూరు జ్లిల్లా పెద్దపన్‌జాని మండలంలోని పట్నం దొడ్డి గ్రామ సమీపంలో జరిగింది. బైకు మీద ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీలుకాకుండా ఉండటంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.
(పెద్దపన్‌జాని)

Advertisement
 
Advertisement
Advertisement