వివాహిత అనుమానాస్పద మృతి | The mysterious death of a married woman | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Dec 20 2015 1:37 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన మేకల లక్ష్మి (36) శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనుమానాస్పద మృతి కోణంలో పొలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement