కడప పాతబస్టాండ్ వద్ద వ్యక్తి దారుణ హత్య | The brutal murder of a man at the old bus stand Kadapa | Sakshi
Sakshi News home page

కడప పాతబస్టాండ్ వద్ద వ్యక్తి దారుణ హత్య

Dec 9 2015 5:38 PM | Updated on Sep 3 2017 1:44 PM

కడప నగరంలోని పాతబస్టాండ్ వద్ద పట్టుపోగుల చంద్రశేఖర్(55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

కడప నగరంలోని పాతబస్టాండ్ వద్ద పట్టుపోగుల చంద్రశేఖర్(55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పరారయ్యారు. హత్యకు గురైన వ్యక్తి పట్టుపోగుల రెసిడెన్సీ యజమానిగా గుర్తించారు. డబ్బుల విషయంలో తేడా రావడంతో ప్రత్యర్థులే హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement