తిరుమలేశుని సేవలో రోశయ్య | Tamil Nadu Governor K.Rosaiah worships at Tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమలేశుని సేవలో రోశయ్య

Aug 27 2013 9:13 AM | Updated on Sep 1 2017 10:10 PM

తమిళనాడు గవర్నర్ రోశయ్య మంగళవారం ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్నారు.

తిరుమల : తమిళనాడు గవర్నర్ రోశయ్య మంగళవారం ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్నారు. విఐపీ దర్శనంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇటీవలే రోశయ్య మనమరాలి వివాహం జరిగిన విషయం తెలిసిందే. నూతన దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రోశయ్యను టీటీడీ వేద పండితులు  రంగనాయకుల మండలంలో వెంకన్న తీర్థ ప్రసాదాలు అందచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement