మభ్యపెట్టడానికే రాజధాని ప్రకటనలు | statements on capital city are misleading, says ramachandra reddy | Sakshi
Sakshi News home page

మభ్యపెట్టడానికే రాజధాని ప్రకటనలు

Jul 23 2014 7:04 PM | Updated on May 29 2018 4:15 PM

మభ్యపెట్టడానికే రాజధాని ప్రకటనలు - Sakshi

మభ్యపెట్టడానికే రాజధాని ప్రకటనలు

విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని నిర్మించడమనేది కొందరిని మభ్య పెట్టడానికేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.

విజయవాడ - గుంటూరు మధ్య  రాజధాని నిర్మించడమనేది కొందరిని మభ్య పెట్టడానికేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఎర్రచందనం అమ్మి అప్పులు తీరుస్తామనడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే ఎర్రచందనాన్ని టన్ను రూ. 2 లక్షల చొప్పున అమ్మారని, ఇప్పుడు ఎర్రచందనం అమ్మితే రాష్ట్రంలోని 20 మండలాలకే ఆ నిధులు సరిపోతాయని ఆయన చెప్పారు. రూ. 35 వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేస్తాననడం రైతులు, మహిళలను మోసం చేయడమేనని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement